5 సంవత్సరాల క్రితం ₹10 లక్షలు బంగారంలో పెట్టినవారికి ఇప్పుడు ఎంత వచ్చింది? Plot తో పోలిస్తే షాక్ అవుతారు

Gold vs plot investment 5 years ago

2021లో ₹10 లక్షలు చేతిలో ఉన్నప్పుడు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు “plot కొనుకో, బంగారంలో వేయకు” అని చెప్పారు. ఆ నిర్ణయం తీసుకున్నవారు మరియు తీసుకోనివారు — 5 సంవత్సరాల తర్వాత ఫలితం చాలా వేరుగా ఉంది. బంగారంలో ₹10 లక్షలు పెట్టినవారికి ఏమైంది? 2021 జనవరిలో హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం గ్రాము ధర దాదాపు ₹4,600 వద్ద ఉంది. అప్పుడు ₹10 లక్షలు పెట్టుబడి పెడితే దాదాపు 217 గ్రాముల బంగారం వచ్చేది. Read more about 5 సంవత్సరాల క్రితం ₹10 లక్షలు బంగారంలో పెట్టినవారికి ఇప్పుడు ఎంత వచ్చింది? Plot తో పోలిస్తే షాక్ అవుతారు