బంగారం ETF కొంటే అసలు బంగారం వస్తుందా? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజం ఇదే!

What is gold etf can we claim real gold

“గోల్డ్ ETF కొంటే నగలు చేయించుకోవచ్చా?” — హైదరాబాద్‌లో చాలా మంది అడిగే ప్రశ్న ఇదే. జవాబు — లేదు. భౌతిక బంగారం మరియు గోల్డ్ ETF రెండూ బంగారమే కానీ అనుభవం పూర్తిగా వేరే. తెలుసుకోవాల్సిన నిజం ఇక్కడ ఉంది. అసలు తేడా ఏమిటి? భౌతిక బంగారం అంటే మీరు నగలు, నాణాలు, బిస్కట్లు కొని ఇంట్లో లేదా లాకర్‌లో పెట్టుకుంటారు. గోల్డ్ ETF అంటే మీరు డీమాట్ అకౌంట్ ద్వారా బంగారాన్ని paper form Read more about బంగారం ETF కొంటే అసలు బంగారం వస్తుందా? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజం ఇదే!