బంగారం 24 గంటల్లో ₹958 క్రాష్ — ఇప్పుడే కొంటే ₹18,310 ఆదా!

హైదరాబాద్ బంగారం ధర వరుసగా రెండో రోజు భారీగా పడిపోయింది. మంగళవారం ఉదయం ₹15,722 వద్ద ఉన్న 24K ధర, బుధవారం మధ్యాహ్నం ₹15,167 కి, ఇప్పుడు గురువారం ఉదయానికి ₹14,764 కి పడిపోయింది. కేవలం 24 గంటల్లో ₹958 తగ్గుదల — ఇది గత చాలా నెలల్లో అతిపెద్ద 2-day fall. హైదరాబాద్ బంగారం ధర మే 21 peak ₹16,595 కంటే ఇప్పుడు ₹1,831 తక్కువ.

ఈరోజు హైదరాబాద్ బంగారం ధర (GST సహా)

24 క్యారెట్ — గ్రాముకు ₹14,764
22 క్యారెట్ — గ్రాముకు ₹13,524
18 క్యారెట్ — గ్రాముకు ₹11,073

2 రోజుల ధర పతనం — టైమ్‌లైన్

మంగళవారం ఉదయం (June 9) — ₹15,722
బుధవారం మధ్యాహ్నం (June 10, 4PM) — ₹15,167 (₹555 తగ్గుదల)
గురువారం ఉదయం (June 11) — ₹14,764 (₹403 మరింత తగ్గుదల)

Today Gold rates update april 8th 2026
బంగారం ₹14,464 — FOMC తర్వాత ₹661 షాక్ క్రాష్!

మొత్తం 2 రోజుల్లో తగ్గుదల: ₹958

ఎందుకు ఇంత భారీగా తగ్గింది?

బుధవారం US CPI data release అయింది — market expectations కంటే తక్కువగా వచ్చింది. సాధారణంగా CPI తక్కువగా వస్తే gold పెరగాలి, కానీ ఈసారి strong dollar మరియు భారీ profit booking వల్ల gold వరుసగా తగ్గుతోంది. చాలా మంది investors గత వారం peak దగ్గర కొన్న gold ని ఇప్పుడు sell చేస్తున్నారు — ఇది short term selling pressure సృష్టిస్తోంది. ఇది అంతర్జాతీయ market లో జరుగుతున్న correction — దీర్ఘకాలంలో gold కి ఇది positive, ఎందుకంటే తక్కువ ధరల్లో ఎక్కువ మంది కొనుగోళ్ళు చేస్తారు.

ఇది ఈ సంవత్సరంలో అతిపెద్ద buying opportunity

మే 21 peak ₹16,595 కంటే ఇప్పుడు ₹1,831 తక్కువ. 10 గ్రాముల నగలపై ఏకంగా ₹18,310 ఆదా అవుతోంది. ఇది గత 3 నెలల్లో అత్యంత తక్కువ ధర. నిన్న ₹555 తగ్గినప్పుడే పెద్ద opportunity అనుకున్నాం — ఇప్పుడు అంతకంటే చాలా మంచి అవకాశం వచ్చింది.

Today Gold price drops ₹322 compared to yesterday.
బంగారం ₹15,125 — Fed నిర్ణయం తర్వాత ₹355 షాక౏ పడిపోయింది

కొనాలా వద్దా?

పెళ్లి date ఈ నెల లేదా జూలైలో ఉంటే — ఇది ఆలస్యం చేయకుండా కొనాల్సిన సమయం. ఇంతకన్నా తక్కువ ధర వస్తుందని ఎవరూ చెప్పలేరు. June 17 FOMC meeting వరకు market volatile గా ఉండొచ్చు. Investment కోసం అయితే — ఇది ఏడాదిలో అతి తక్కువ ధర, పెద్ద మొత్తంలో కొనడానికి సరైన సమయం. రేపు లేదా ఎల్లుండి ధర పెరిగితే ఇప్పుడు కొననివారు నష్టపోతారు. BIS హాల్‌మార్క్ మరియు HUID నంబర్ తప్పనిసరిగా verify చేయండి. ₹2 లక్షలు పైన PAN నంబర్ తప్పనిసరి. బంగారం ధర calculator తో మీ budget లెక్కించుకోండి. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, కరీంనగర్ అన్ని నగరాల తాజా ధర బంగారం.com లో చూడవచ్చు.