బంగారం ₹555 తగ్గింది — CPI తర్వాత ఇప్పుడు కొంటే ₹14,280 ఆదా!

జూన్ 10 మధ్యాహ్నం 4 PM కి హైదరాబాద్ బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం ₹15,722 వద్ద ఉన్న 24K ధర మధ్యాహ్నానికి ₹15,167 కి పడిపోయింది — ఒక్కరోజులో ₹555 తగ్గుదల. హైదరాబాద్ బంగారం ధర మే 21 peak ₹16,595 కంటే ఇప్పుడు ₹1,428 తక్కువ.

మధ్యాహ్నం 4 PM హైదరాబాద్ బంగారం ధర (GST సహా)

24 క్యారెట్ — గ్రాముకు ₹15,167
22 క్యారెట్ — గ్రాముకు ₹13,893
18 క్యారెట్ — గ్రాముకు ₹11,375

ఉదయం vs మధ్యాహ్నం తేడా: 24K ₹15,722 → ₹15,167 = ₹555 తగ్గుదల

modi says stop buying gold for next 1 year in recent hyderabad visit - news
హైదరాబాద్లో పెరిగిన బంగారం ధర జూన్ 12

CPI Data తర్వాత ఏం జరిగింది?

ఈరోజు US May CPI data release అయింది. CPI data market expectations కంటే తక్కువగా వచ్చింది — inflation తగ్గుతోందని signal ఇచ్చింది. సాధారణంగా CPI తక్కువగా వస్తే Fed rate cut possible అని market feel అవుతుంది — gold పెరగాలి. కానీ ఈసారి gold తగ్గింది — ఎందుకంటే strong dollar మరియు profit booking వల్ల. ఇది short term reaction మాత్రమే — long term లో CPI తగ్గుదల gold కి positive signal.

ఇది అరుదైన buying opportunity

మే 21 peak ₹16,595 కంటే ఇప్పుడు ₹1,428 తక్కువ. 10 గ్రాముల నగలపై ₹14,280 ఆదా అవుతోంది. ఇది గత 6 వారాల్లో అత్యంత తక్కువ ధర. June 3 న ₹532 తగ్గినప్పుడు చాలా మంది కొన్నారు — ఇప్పుడు అంతకంటే మంచి opportunity.

Today gold price update news April 7th 2026 Hyderabad market
ఈ వారం బంగారం కొనాలా వద్దా? FOMC కీలకం — పూర్తి అంచనా

కొనాలా వద్దా?

పెళ్లి date జూలైలో ఉంటే — ఇప్పుడే కొనండి. ఇంతకన్నా తక్కువ ధర వస్తుందని guarantee లేదు. June 11 PPI data, June 17 FOMC meeting వస్తున్నాయి — ఏ direction లో వెళ్తుందో clear కాదు. Investment కోసం — ఇప్పుడే కొనండి, ₹14,280 savings per 10 grams చాలా significant. BIS హాల్‌మార్క్ మరియు HUID నంబర్ verify చేయండి. ₹2 లక్షలు పైన PAN నంబర్ తప్పనిసరి. బంగారం ధర calculator తో మీ budget లెక్కించుకోండి. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, కరీంనగర్ అన్ని నగరాల తాజా ధర బంగారం.com లో చూడవచ్చు.