హైదరాబాద్లో బంగారం మళ్లీ పెరిగింది — మే 26 తాజా ధర

హైదరాబాద్‌లో బంగారం ధర మూడు రోజుల stability తర్వాత మే 26, 2026న మళ్లీ పెరిగింది. 24K గ్రాముకు ₹16,313 నుండి ₹16,384కు చేరింది — ₹71 పెరిగింది. Crude oil $102+ మరియు రూపాయి బలహీనత కారణంగా బంగారం మళ్లీ upward trend లో ఉంది.

మే 26, 2026 — హైదరాబాద్ తాజా బంగారం ధర (GST సహా)

24 క్యారెట్ — గ్రాముకు ₹16,384
22 క్యారెట్ — గ్రాముకు ₹15,008
18 క్యారెట్ — గ్రాముకు ₹12,288

10 గ్రాముల లెక్క (GST సహా)

24 క్యారెట్ — ₹1,63,840
22 క్యారెట్ — ₹1,50,080
18 క్యారెట్ — ₹1,22,880

Today Gold rates update april 8th 2026
బంగారం ₹14,464 — FOMC తర్వాత ₹661 షాక్ క్రాష్!

పై ధరలు GST సహా చూపించబడ్డాయి. కొనుగోలు సమయంలో మేకింగ్ చార్జీలు అదనంగా వర్తిస్తాయి.

మూడు రోజుల stability తర్వాత పెరుగుదల

మే 23, 24, 25 — మూడు రోజులు ₹16,313 వద్ద stable గా ఉంది. మే 26న ₹16,384కు పెరిగింది — ₹71 పెరుగుదల. ఇది ముందే చెప్పిన support level hold అయి మళ్లీ bounce అయిందని confirm చేస్తోంది. Crude Oil $102+ impact clearly కనిపిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైన సమాచారం

PRC జీతం పెరుగుదల సెప్టెంబర్ 2026 నాటికి రానుంది. అదనపు ఆదాయాన్ని బంగారంలో పెట్టుబడి పెట్టడం ఎందుకు smart అనే పూర్తి గైడ్ చదవండి. బంగారం ధర పెరుగుతూనే ఉంది — ముందే plan చేసుకోండి.

Today Gold price drops ₹322 compared to yesterday.
బంగారం ₹15,125 — Fed నిర్ణయం తర్వాత ₹355 షాక౏ పడిపోయింది

కొనుగోలుదారులకు సూచన

BIS హాల్‌మార్క్ మరియు HUID నంబర్ తప్పనిసరిగా verify చేయండి. మేకింగ్ చార్జీలు వివిధ షాపుల మధ్య compare చేయండి. ₹2 లక్షలు పైన కొనుగోలుకు PAN నంబర్ తప్పనిసరి. విజయవాడ, వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం అన్ని నగరాల తాజా ధర బంగారం.com లో చూడవచ్చు.