NFP Data నేడు — బంగారం ₹16,197 | కొనాలా వద్దా?

నేడు June 5 అతి ముఖ్యమైన రోజు. May Nonfarm Payrolls (NFP) data నేడు సాయంత్రం release అవుతుంది. అదే సమయంలో Israel-Lebanon ceasefire వార్తలు వల్ల gold మొన్న పెరిగింది. హైదరాబాద్‌లో ఈరోజు 24K ₹16,197 వద్ద ఉంది — వారం మొదటికి కంటే ₹93 ఎక్కువగా ఉంది.

ఈరోజు హైదరాబాద్ బంగారం ధర (GST సహా)

24 క్యారెట్ — గ్రాముకు ₹16,197
22 క్యారెట్ — గ్రాముకు ₹14,836
18 క్యారెట్ — గ్రాముకు ₹12,148

మూడు రోజులుగా ధర పెరుగుతూ వచ్చింది — June 2: ₹16,153, June 3: ₹16,162, June 4: ₹16,161, June 5: ₹16,197.

ఎందుకు పెరిగింది?

Today Gold price drops ₹322 compared to yesterday.
గుంటూరులో ఈరోజు బంగారం ధర ₹15,727కి పెరిగింది

Israel మరియు Lebanon ceasefire agreement implement చేసుకున్నాయి — ఈ వార్త US-Iran peace కి కూడా optimism తెచ్చింది. Dollar తగ్గింది, gold పెరిగింది. Gold June 4న $4,479 కి చేరింది — 1% పెరిగింది. US House of Representatives Iran military action block చేసే resolution pass చేసింది. ADP మరియు JOLTS data strong గా వచ్చింది — US economy బాగుందని signal.

NFP అంటే ఏమిటి — ఎందుకు important?

NFP అంటే May నెలలో అమెరికాలో ఎంత మంది కొత్త jobs పొందారో చెప్పే data. ప్రతి నెల మొదటి శుక్రవారం release అవుతుంది. Market expectation 130,000 jobs. NFP strong వస్తే — dollar బలపడుతుంది, gold $4,350 వైపు తగ్గవచ్చు, హైదరాబాద్‌లో ₹15,800-₹16,000 possible. NFP weak వస్తే — rate cut hopes పెరుగుతాయి, gold $5,000 వైపు వెళ్ళవచ్చు, హైదరాబాద్‌లో ₹16,500+ possible.

Goldman Sachs $5,400 target maintain చేస్తోంది. J.P. Morgan కూడా long term bullish. కానీ short term లో NFP strong వస్తే ధర తగ్గవచ్చు. జూన్ పూర్తి అంచనా చదవండి.

వచ్చే వారం కూడా important — June 10 CPI data, June 11 PPI, June 17 FOMC meeting. Kevin Warsh కొత్త Fed chair గా మొదటి meeting June 17న.

Today gold price news and prices are completely decreases at 12 13th 2026
విజయవాడలో ఈరోజు బంగారం ధర ₹15,694కి తగ్గింది

కొనాలా వద్దా?

పెళ్లి date ఈ నెలలో ఉంటే — ఈరోజే కొనండి. NFP తర్వాత ధర ఏ direction లో వెళ్తుందో guarantee లేదు. Investment కోసం అయితే — NFP result చూసి decide చేయండి, తగ్గితే buying opportunity. BIS హాల్‌మార్క్ మరియు HUID నంబర్ verify చేయండి. ₹2 లక్షలు పైన PAN నంబర్ తప్పనిసరి. బంగారం ధర calculator తో మీ budget లెక్కించుకోండి. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, కరీంనగర్ అన్ని నగరాల తాజా ధర బంగారం.com లో చూడవచ్చు.