బంగారం ధర పెరుగుదలకు అసలు కారణం ఇదే — కేంద్రం 15% దిగుమతి సుంకం విధించింది

హైదరాబాద్‌లో బంగారం ధర వరుసగా పెరగడానికి అసలు కారణం ఇప్పుడు అర్థమైంది. కేంద్ర ప్రభుత్వం మే 13, 2026 మధ్యరాత్రి నుండి బంగారం మరియు వెండిపై దిగుమతి సుంకాన్ని ఒకేసారి 6% నుండి 15%కి పెంచింది. ఈ ఒక్క నిర్ణయం వల్ల భారత్‌లో బంగారం ధర ఒకే రోజు 6% పెరిగిపోయింది.

కేంద్రం ఎందుకు పెంచింది?

రూపాయి విలువ all time low కి పడిపోవడం, West Asia సంక్షోభం వల్ల current account deficit పెరగడం — ఈ రెండు కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కొత్త structure ప్రకారం 10% basic customs duty మరియు 5% Agriculture Infrastructure and Development Cess కలిపి మొత్తం 15% అవుతుంది.

MCX మరియు Gold ETF లో ఏం జరిగింది?

MCX లో జూన్ 2026 delivery బంగారం ₹9,723 పెరిగి ₹1,63,165 per 10 grams కి చేరింది — ఇది 6.34% పెరుగుదల. వెండి కూడా ₹19,439 పెరిగి ₹2,98,501 per kg కి చేరింది. Gold ETF లలో 25 schemes వరకు 15% వరకు intraday gain నమోదు చేసాయి. Quantum Gold Fund 15% పెరిగి ₹143.37 కి చేరింది.

Today Gold price drops ₹322 compared to yesterday.
గుంటూరులో ఈరోజు బంగారం ధర ₹15,727కి పెరిగింది

హైదరాబాద్ మీద ప్రభావం

హైదరాబాద్ బంగారం ధర మే 13 తర్వాత వేగంగా పెరుగుతోంది. మే 19న ₹16,359 వద్ద ఉన్న 24K బంగారం మే 21న ₹16,595కు చేరింది — కేవలం 3 రోజుల్లో ₹236 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో spot gold $4,713 వద్ద unchanged గా ఉంది — అంటే ఈ పెరుగుదల పూర్తిగా duty వల్లనే జరిగిందని నిపుణులు చెప్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ అన్ని నగరాల్లో same pattern కనిపిస్తోంది.

Smuggling రిస్క్ పెరుగుతోందా?

జువెలరీ industry నిపుణులు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నారు. గతంలో 2013లో కూడా import duty 10% పెంచినప్పుడు దేశంలో బంగారు smuggling భారీగా పెరిగింది. ఇప్పుడు కూడా అదే రిస్క్ ఉందని trade associations చెప్తున్నాయి. BIS హాల్‌మార్క్ లేని బంగారం కొనే అవకాశం పెరగవచ్చు కాబట్టి HUID verify చేయడం ఇప్పుడు మరింత అవసరం.

ఇకపై ధర ఎలా ఉంటుంది?

Today gold price news and prices are completely decreases at 12 13th 2026
విజయవాడలో ఈరోజు బంగారం ధర ₹15,694కి తగ్గింది

Goldman Sachs మరియు LBMA నిపుణులు ముందే చెప్పినట్టు జులై-అక్టోబర్ 2026 లో కొంత correction రావచ్చు. కానీ 15% duty వల్ల భారత్‌లో ధర artificially high గా ఉంటుంది. Duty తగ్గించే వరకు హైదరాబాద్‌లో బంగారం ధర high గా continue అవుతుంది.

కొనుగోలుదారులకు సూచన

పెళ్లి date fixed అయి ఉంటే ఇంకా ఆగడం సరికాదు — ధర మరింత పెరిగే అవకాశమే ఎక్కువ. BIS హాల్‌మార్క్ మరియు HUID నంబర్ తప్పనిసరిగా verify చేయండి — duty పెరిగినప్పుడు నకిలీ బంగారం రిస్క్ కూడా పెరుగుతుంది. ₹2 లక్షలు పైన కొనుగోలుకు PAN నంబర్ తప్పనిసరి. హైదరాబాద్ తాజా బంగారం ధర రోజువారీ అప్‌డేట్ కోసం బంగారం.com ని నిత్యం చదవండి.