నెలలో అత్యధిక ధర, ఏప్రిల్ 15న హైదరాబాద్‌లో బంగారం ₹15,813కు చేరింది

అక్షయ తృతీయకు సరిగ్గా 14 రోజులు మాత్రమే ఉన్న సమయంలో హైదరాబాద్‌లో బంగారం ఏప్రిల్ నెలలో కొత్త అత్యుచ్చ స్థాయికి చేరింది. ఈ నెల అన్ని రోజుల ధరలు చూస్తే నేటి ₹15,813 highest గా నమోదైంది. వేచి ఉంటే ధర మరింత పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని నిర్ణయం తీసుకోవడానికి ఈ article చదవండి.

ఏప్రిల్ 15, 2026 — హైదరాబాద్ తాజా ధర (GST సహా)

24 క్యారెట్ — గ్రాముకు ₹15,813

22 క్యారెట్ — గ్రాముకు ₹14,485

18 క్యారెట్ — గ్రాముకు ₹11,860

10 గ్రాముల లెక్క (GST సహా)

24 క్యారెట్ — ₹1,58,130

22 క్యారెట్ — ₹1,44,850

18 క్యారెట్ — ₹1,18,600

పై ధరలు GST సహా చూపించబడ్డాయి. మేకింగ్ చార్జీలు అదనంగా వర్తిస్తాయి.

This Months higest rates today gold jewellery
NFP Data నేడు — బంగారం ₹16,197 | కొనాలా వద్దా?

ఏప్రిల్ నెల మొత్తం ధర చరిత్ర — హైదరాబాద్

ఏప్రిల్ 1 — 24K ₹15,396 | 22K ₹14,103

ఏప్రిల్ 2 — 24K ₹15,632 | 22K ₹14,319

ఏప్రిల్ 6 — 24K ₹15,179 | 22K ₹13,904 — నెల minimum

ఏప్రిల్ 8 — 24K ₹15,707 | 22K ₹14,388 — మొదటి peak

ఏప్రిల్ 9 — 24K ₹15,385 | 22K ₹14,093

ఏప్రిల్ 10 — 24K ₹15,522 | 22K ₹14,218

ఏప్రిల్ 13 — 24K ₹15,230 | 22K ₹13,951

ఏప్రిల్ 14 — 24K ₹15,642 | 22K ₹14,328

ఏప్రిల్ 15 — 24K ₹15,813 | 22K ₹14,485 — నెల new high

modi says stop buying gold for next 1 year in recent hyderabad visit - news
రేపటి NFP Data బంగారం ధరను ఎటు తిప్పుతుంది? ఈవారం అతి ముఖ్యమైన రోజు ఏమిటి?

నెల minimum ₹15,179 నుండి ఈరోజు ₹15,813 — ₹634 పెరిగింది.

ఎందుకు నెల new high వచ్చింది?

ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలమైన తర్వాత అమెరికా Strait of Hormuz దిగ్బంధనం ప్రకటించింది. దీంతో crude oil మళ్లీ పైకి వెళ్లి safe haven demand పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో gold $4,760–$4,780 వద్ద వారంలో మూడవ వారపు లాభంతో trade అవుతోంది. Dollar index 98.3కు తగ్గడం బంగారానికి అదనపు boost ఇచ్చింది. అక్షయ తృతీయ retail demand మొదలవడంతో స్థానిక market లో కూడా buying పెరిగింది.

This Months higest rates today gold jewellery
This Months higest rates today gold jewellery

నేటి ధర ఎలా చూడాలి?

22 క్యారెట్ 10 గ్రాముల ధర ₹1,44,850 గా నమోదైంది. ఏప్రిల్ 1తో పోలిస్తే ₹3,820 పెరిగింది. అక్షయ తృతీయ నాటికి ₹1,50,000 దాటే అవకాశం మార్కెట్ analysts భావిస్తున్నారు. ఒకే రోజు చూసి కొనకుండా రెండు మూడు రోజులు track చేయడం తెలివైన నిర్ణయం.

Gold Rate Today Hyderabad Market (22K, 24K, Spot Price) 

రేపటి అంచనా

$4,780 resistance దాటితే రేపు మరింత పెరుగుదల వస్తుంది. ఇరాన్ చర్చలు పునఃప్రారంభమైతే మాత్రం ₹15,500 వైపు దిగవచ్చు. BIS హాల్‌మార్క్ మరియు HUID నంబర్ తప్పనిసరిగా తనిఖీ చేయండి. హైదరాబాద్ తాజా బంగారం ధర రోజువారీ అప్‌డేట్ కోసం బంగారం.com ని నిత్యం చదవండి.